పుస్తకాల పురుగు
మే 15, 2006 at 6:10 పూర్వాహ్నం | In మాటల తోట | 5 Commentsవీవెన్ బుద్ధిగా ఉండడు కదా! నాకు పుస్తకాల పురుగు కుట్టించాడు. అంతే కాకుండా ఇంకో ఇద్దరికి నేను కుట్టించాలని షరతు.ఏం చెయ్యను నేను సుధాకర్, చదువరి గార్లకు కుట్టిస్తున్నాను.
సరే నివారణ కోసం నేను చదివే పుస్తకాల గురించి రాస్తున్నా.
- ఈ మధ్యన "అమరావతి కధలు" పూర్తి చేశా.
మనం చూడని మనకు తెలియని రోజుల్లోని కధలవి.
అమరేశ్వరుని తో, క్రిష్ణ వేణి తో మనకి తెలియకుండానే అనుబంధం ఏర్పడుతుంది అవి చదువుతుంటే.
అమాయకపు పల్లె జీవనం, నీతి తో ముడిపడిన గుణపాఠం,
రచయిత లోక జ్ఞానం అన్నీ చూడొచ్చు.
- My experiments with truth చదువుతున్నా.
ఒక సామాన్య బలహీనతలున్న సాధరణ వ్యక్తి జాతిపిత గా మారిన క్రమం ఎంతో ఆసక్తి దాయకం.
గాంధీ లోని నాయకత్వ లక్షణాలు బయటపడిన పరిస్థితులు తదితర అంశాలు తెలుసుకోదగ్గవి.
- "How to have a beautiful mind" by Edward.De.Bono దాదాపు పూర్తి కావచ్చింది.
This book deals with discussion techniques, how to get more out of meetings, how to get rid of traditional argumentative type of discussions and the some new things about perceptions.
ఇవి కాకుండా నాకెప్పుడూ నచ్చే పుస్తకాలు కొన్ని..
విజయానికి ఆరోమెట్టు – యండమూరి
7 habits of higly effective people – Stephen R Covey(ఇది పూర్తి గా చదవలేదు)
గీతాంజలి – చలం అనువాదం
స్వీట్ హోం – రంగనాయకమ్మ
అమృతం కురిసిన రాత్రి- తిలక్
మధురాంతకం రాజరాం కధలు
ముని మాణిక్యం లక్ష్మి నరసింహారావు గారి హాస్యం.
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
మీ ఉద్దేశ్యం…
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.




sankara manci satyam gaari amaravati kadhalu yi madhye konni online cadiva chala bagunnayi.
munimaaNikyam gari kaantam kadhalu chakkani hasyampu
giligintalu.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా anveshi — మే 15, 2006 #
Where are your victims?
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chavakiran — మే 15, 2006 #
Chaduvari got rid of the bookworm in his blog. Sudhakar is yet to find the remedy It seems.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా swathikumari — మే 16, 2006 #
Thanks for this purugu concept
, I did that to 2, 3 people already, but they do not have blogs yet, i think I should use my blog purugu
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sudhakar — మే 17, 2006 #
బ్లాగు పురుగు కాంచెప్టు బాగుంది
సుధాకర్ గారూ మొదలుపెట్టండి మరి
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కిరణ్ కుమార్ చావా — మే 18, 2006 #