పూలు – ముళ్ళు
మే 29, 2006 at 6:07 పూర్వాహ్నం | In పోస్ట్ బాక్స్ | 4 Comments
ఆ తోట నిండా గులాబీలు..
అక్కడి గంపల నిండా జ్ఞాపకాలు
కొన్ని తాకగానే గుచ్చుకునేవి
కొన్ని ఏదో గుర్తొచ్చి నొచ్చుకునేవి
కొన్ని నన్ను చూసి మెచ్చుకునేవి
ఒక వర్షం వెలిసిన సాయంకాలం
అవన్నీ తలకెత్తుకుని బయల్దేరుతాను
దారిలో కొన్ని పంచుకుంటూ
కొంత గుండె బరువు దించుకుంటూ
కొన్ని మాత్రం ఎప్పటికీ దాచుకుంటూ…
-స్వాతి
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
మీ ఉద్దేశ్యం…
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.




Great!!!!
CHaaaaaaaaaaaaaaaaaaala bagundi.
Keep it up.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Kalpana — మే 30, 2006 #
very very good…
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా srinivasu — మే 31, 2006 #
చాలా బాగుంది.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Uma — నవంబరు 9, 2006 #
ఈ కవిత చాలా బాగుంది. పాత ఙాపకాలను పూలతో చక్కగా పోల్చారు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Uma — నవంబరు 9, 2006 #