
చాలా ఆలస్యం గా వచ్చావ్..
ఐనా సంతోషమేలే..
అలసిన పెదవులు పలవరింతలు ఆపేలోపు
సొలసిన కళ్ళూ శ్రమ తో సోలిపోయేలోపు
మనసు మాటల మూట దించేసుకునేలోపు
కొడిగట్టిన ఆశను ఎగదోస్తూ
ఏమైతేనేం..
చివరికి వచ్చావ్.
-స్వాతి
ప్రేరణ: dher lagi ane me అనే గజల్
ఇంకా స్వానుభవం
జూన్ 2, 2006 Kalhara చే

చాలా ఆలస్యం గా వచ్చావ్..
ఐనా సంతోషమేలే..
అలసిన పెదవులు పలవరింతలు ఆపేలోపు
సొలసిన కళ్ళూ శ్రమ తో సోలిపోయేలోపు
మనసు మాటల మూట దించేసుకునేలోపు
కొడిగట్టిన ఆశను ఎగదోస్తూ
ఏమైతేనేం..
చివరికి వచ్చావ్.
-స్వాతి
ప్రేరణ: dher lagi ane me అనే గజల్
ఇంకా స్వానుభవం
manchi kavita…mee blog baavundandi…
chala bagundi…
ilantide inkokati gurthukochhindi….
sumaaru.. 15 yrs kritham edo radio lo ilantidi vinnanu.. rachayitha etc., lu gurthu levu…
” ee prasantha samayamulo..
ee thushaara vaatikalo…
vasthaavani kalaganti..vachhaavani kalaganti…
ee prasantha samayamulo…”
( vuSh… telugu kosam Taip cheyaDam kashTamae..!!)
chaalaa baagundi…
ilanTidae inkokaTi gurtukocchindi….
sumaaru.. 15 ELLa kritam edO raeDiyoa lo ilanTidi vinnaanu.. rachayita mo// vaaLLu gurtu leru…
” ee praSaanta samayamulo..
ee tushaara vaaTikalo…
vastaavani kalaganTi..vacchaavani kalaganTi…
ee praSaanta samayamulo..
…”
naku chala nachindi
చాలా ఆలస్యంగా చదివాను…
ఐనా సంతొషమేలే..
కొంచెం అనుభూతి
కొంచెం సంతోషం
కొంచెం ఎదురుచూపు
మొత్తానికి ఓ మధురానుభూతి
ఎదురుచూసిన మనసుకు
విన్న చెవులకు
చదివిన కళ్ళకు
john000in@gmail.com