గీతాంజలి – సమీక్ష పై వ్యాఖ్యలు:

రాసినది: bollojubaba
నెటిజను గారికి

రాళ్లు కొట్టే ఉద్యోగానికి ఎక్కువ జీతం వస్తుందంటే సదరు డిగ్రీకై కోచింగులు తీసుకోవటానికి ఎగబడే సంధికాలంలో ఉన్నాం మనం —- తాలసు గారు.

ఇక గీతాంజలులు, చలాలు, గోపీచందులు ఎవరిక్కావాలి?

ఏంటో మన భ్రమలు కానీ.

గీతాంజలిని సమీక్షించటం సాహసమైనా మంచి ప్రయత్నం చేసారు.

స్వాతి గారు అభినందనలు.

రాసినది: నెటిజన్
అయ్యో! అయ్యో! మది రోదిస్తున్నది!

ఇక్కడ చదివిన కొన్ని వ్యాఖ్యలు ఎంత ఇబ్బంది పెడుతున్నవో! ఈ పాఠశాలలు, కళాశాలల్లోని అధ్యాపకులు ఏం చదువుకున్నారో!  ఏం ఉద్యోగాలు చేస్తున్నారో!  జీతం కాసులేనా వీరికి?  జీవించడం అంటే, అంతా కాసులేనా!

రాసినది: పిచ్చోడు
గీతాంజలి ని అనువదించింది చలం గారా!!!! ఇన్ని రోజులు ఈ విషయం తెలియనందుకు ఒకింత సిగ్గుగా ఉందండీ…. చాలా ధన్యవాదాలు. వెంటనే కొంటాను

రాసినది: Chinthu
ఠాగూర్ “గీతాంజలి” కి చలం గారి అనువాదం…బంగారాని కి తావి అబ్బినట్లు!

(తావి = సువాసన)

రాసినది: sudhakar
fantastic

రాసినది: రాజు
ఆ పుస్తకం కొన్నానండి..కాని నా స్నేహితుడు ఎక్కడో మిస్ చేశాడు. ఈ వారం లో కొని చదవాలి. అది చలం అనువదించాడని నాకు ఇంతవరకూ తెలియదూ!…  థాంక్స్