నేను రాము కి ఒక విషయం మీద ఎప్పుడూ క్లాస్ పీకుతూ ఉంటా. అది పుస్తకాలు చదవటం గురించి దాని వల్ల ఉండే ఉపయోగాలు etc.
ఎలా ఐనా తనతో చదివించాలని నా ప్రయత్నం.
ఇదిలా ఉండగా ఒక రోజు కనిపించి "నేను ఈ రోజు తెల్లవారుఝామున మూడింటికి వివేకానంద పుస్తకం చదివాను" అన్నాడు.
నేను ఆనందాన్ని దాచుకోలేక ఎంత మంచి పని చేశావు కాని మరీ అంత పొద్దున్నే ఎందుకు అన్నాను.
"ఏం చెయ్యమంటావ్ ఎందుకో మెలకువొచ్చింది ఎంత try చేసిన నిద్ర పట్టలేదు. ఇలాంటి పుస్తకాలు చూస్తే వెంటనే నిద్రొస్తుందని కొంచెం చదివా"
!!!!!!
Swathamma!!!!!!!
Swati Garu mee kavitalu chaala bagunnayi.
ఈ సారి మీ ఫ్రెండ్ ని జిడ్డు క్రిష్ణ మూర్తి పుస్తకం చదవమనండి… ఇంకా త్వరగా నిద్ర వచ్చేస్తుంది.
its heartening to see telugu blogosphere growing..a small suggestion…i feel the appeal of the blog could be increased with transliterations and translations. May be something like this
It would help a large number of people like me who can speak telugu well, but cannot read, but are very interested in telugu.
Anyways, keep the good work going.
“There is a great deal of difference between an eager man who wants to read a book and the tired man who wants a book to read.”
– ప్రసాద్
భేష్!