షాయరీ

జూన్ 23, 2006 at 5:45 పూర్వాహ్నం | In ‌పోస్ట్ బాక్స్ | 7 Comments

lady_camel_sm.jpg

Aansun se palke bhigo leta hoon
Yaad teri aati hai to ro leta hoon
Socha ki bhula doon tujhe magar,
Har baar faisla badal deta hoon.

In Telugu : నీ జ్ఞాపకం రాగానే
కన్నీళ్ళతో కనురెప్పల్ని
తడిపి
బాధని చెరిపేస్తాను.
కానీ నిన్ను
మర్చిపోవాలనుకుని
ప్రతిసారీ నిర్ణయం
మార్చుకుంటాను..

Koi shaam aati hain tumhari yaad lekar,
koi shaam jaati hain tumhari yaad dekar,
hamein to us shaam ka intezaar hai
jo aaye tumhe saath lekar

In telugu: కొన్ని అందమైన
సాయంత్రాలు నీ జ్ఞాపకాన్ని
తీసుకుని వస్తాయి
కొన్ని బరువైన సాయంత్రాలు
నీ గుర్తుల్ని తీసుకెళ్ళి
పోతాయి
కానీ నేను ఆశగా ఎదురు
చుసేది, ఒక నమ్మలేని
సాయంత్రం
నిన్ను తనతో తీసుకు
వస్తుందని..

* సురేష్ సహాయం తో చేసిన స్వేచ్చానువాదాలు

అభిప్రాయములు »

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

  1. వాహ్ వాహ్ …!

  2. test comment

  3. very nice

  4. ఎలా స్వాతి అంత అందంగా రాయగలుగుతున్నావ్.చదువుతుంటే ఎక్కడో మనసు గదుల్లో నిక్షిప్తమై వున్న ఙ్నాపకాలను తట్టి లేపినట్లుంది.చదివినకొద్దీ చదవాలనిపిస్తుంది. అంతా okkasaarae చదివేయాలనిపిస్తుది(అత్యాశ కాదు కదా)కాని మొత్తం ఒక్కసారె చదివేస్తె ఆనందం అంతా ఒక్కసారిగ అవిరైపొతుందేమో అని భయమేస్తుంది. అలా అని చదవక పోతె అదే అనందం కరిగి చేజారిపొతుందేమో అని అనిపిస్తుంది.ఏది ఏమైన గజిబిజి గా పరచుకొని వుండే అక్షరాలకు నీ భావం అనే దారాన్నిచేర్చి అక్షర మాలికలల్లుతూ మమ్మలరిస్తున్న నీ ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా వుండలేక పోతున్నా.

  5. Hi swathi that’s very very nice…thanks for ur convertion into Telugu keepit up.

  6. surat ki sunnati hai tu
    aankhom ki chandini hain tu
    magar gair ki amanat hain tu

  7. pyaar kiya hai
    dil diya hai
    khaboon mein ghoom na sikha hai
    jeena sikha hai
    akela rahna sikha hai
    marna pad raha hai
    yeh rab ka karamat hai
    soche to sab ulta hai
    magar jeena to padta hai


మీ ఉద్దేశ్యం…

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.