సిగ్గుతో ముడుచుకున్న ఒక మొగ్గ
గాలి అల తాకిడికి హఠాత్తుగా విచ్చుకున్నట్టు
బిగించి ఉన్న నీ పెదవుల్ని దూరం చేస్తూ ఒక చిన్న నవ్వు
ప్రసూ.. పుప్పొడి రాలినట్టు ఆ పైన పుట్టు మచ్చ.
–స్వాతి
*మొదటి సారి ప్రసన్న నవ్వటం చూసినప్పుడు ఇలాగే అనిపించింది..
జూన్ 26, 2006 Kalhara చే
సిగ్గుతో ముడుచుకున్న ఒక మొగ్గ
గాలి అల తాకిడికి హఠాత్తుగా విచ్చుకున్నట్టు
బిగించి ఉన్న నీ పెదవుల్ని దూరం చేస్తూ ఒక చిన్న నవ్వు
ప్రసూ.. పుప్పొడి రాలినట్టు ఆ పైన పుట్టు మచ్చ.
–స్వాతి
*మొదటి సారి ప్రసన్న నవ్వటం చూసినప్పుడు ఇలాగే అనిపించింది..
Keep Smiling always prasanna!!!!!!
ma prasanna kuda alane navvutundi.emito prasanna la andari navvu vuvvu pusinattuntundemo?