నిన్న రాత్రి

జూన్ 28, 2006 at 12:32 అపరాహ్నం | In ‌పోస్ట్ బాక్స్ | 11 Comments

790-love.jpg

అర్ధరాత్రి అవుతుందని పడుకోబోతుండగా ఎందుకో కీట్స్ గుర్తొస్తాడు. జీవితం చిన్నది అనుకోగానే నిన్ను చూడాలనిపిస్తుంది. కొన్ని గంటలేగా అయింది అంటావ్.. నేను మాత్రం ఏం చెయ్యను ఉన్నట్టుండి అలా అనిపిస్తే. డైరీ మూసి, పక్క సర్దుకుని, గోళ్ళు గిల్లుకుని, పైకప్పుని చూసి ఎన్ని చేసినా ఈ కన్నీళ్ళు చెప్పా పెట్టకుండా ఎక్కడో రాలి పడతాయి.
ప్రతీ రాత్రీ రేప్పొద్దున నిన్ను చూడ్డం కోసం కళ్ళు మూసేసి, ఆలోచనల్ని ఆపేసి, కలల్ని కవితల్ని దాటేసి..
ఏంటి ఏమీ అర్ధం కాలేదా? అందుకే అనేది మొద్దు అని
ఉక్రోషమా సంతోషమా..
మాట్లాడకుండా ఇలా ఎందుకు రాస్తావ్ అంటే గొంతుకేదో అడ్డుగా ఉంటే ఏం మాట్లాడను!!

అభిప్రాయములు »

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

  1. baagundhi …

    intaki kalhara meaning enti ??

  2. it waws very nice and good

    keep it up

  3. Nice one swathi!!

  4. “గుండె గొంతులోన కొట్లాడుతాది!” గుర్తొచ్చింది మళ్ళీ.థాంక్స్!

  5. chaala bagundi!!!!!!

  6. chala chala andamayna bahavana.anta kanna andamyna varnana.

  7. నిజంగా గుండెకు హత్తుకు పోయేలా వుంది. ఇంతకీ కీట్స్ అంటే ఎవరు?

  8. supeerb!!!!!

  9. [...] నిన్న రాత్రి [...]

  10. chala bagundi. ni kavitha chaduvuthuta na college days guruth vachai.
    ok
    bye

  11. chaala bagundi.
    yenduko chinnappudu rojulu gurthochayi.
    marchi poyina sahityabhilashanu thatti lepinatlu ayindi.
    okka kshanam aagi alochimpa chesela vundi.

    ee kaalam lo bhava kavithvama..?
    wonderful. thank you very much!


మీ ఉద్దేశ్యం…

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.