
నిద్రా వియోగ విభావరి లో
మానస చకోరము రెక్క విప్పినప్పుడు
గవాక్షాల ఆవలి ఇసుక తిన్నెల్లో
ఉప్పొంగుతున్న వెన్నెల సముద్రాలు
గగనాంగన గళాన తళ తళల తారకా హారాలు
నిద్ర గన్నేరుల కింద గుబురు నీడల మడుగుల్లో
కార్తీక శారదా కల్హారాల్లో
పరిపూర్ణ పూర్ణిమాలంకృత యమినీ బింబాలు.
vennela chAlA hAyigA undi….
కార్తీక శారదా కల్హారాల్లో – శారద అంటే సరస్వతి. కార్తీక శారద అన్న మాట నాకు కొత్త.
యమినీ బింబాలు — యామిని అంటే చీకటి, రాత్రి అని అర్థం కదూ.
baagundi.chaduvutunte padaala allika giligintalu pettindi.