
నిశ్చల తటాకం లో ఒక కొంగ తల విదిల్చి లేచినప్పుడు
జామ చెట్టుపై చిలకల గుంపు వాలి ఆకుల మద్య నిశ్శబ్దం కదిలినప్పుడు
మలయ పవనాల్లో తేలి వస్తున్న గుడి గంటల సడి ఆగినప్పుడు
పెరటి గొడపైనుంచి పక్కకు వాలిన మందారం గరికలో రాలి పడినప్పుడు
భంగం అవ్వబోయే ఏకాంతం లో ఎన్నెన్ని భావాలు
ఒక ఆత్మీయ స్పర్శ తో చెదిరిపోయే నిద్ర కి ఎంత అదృష్టం
దేవులపల్లి మీ అభిమాన కవా!
చాలా మౌనాల్ని ఏరారు! చాలా అందంగా పేర్చారు!
– ప్రసాద్
http://charasala.wordpress.com
ఒక ఆత్మీయ స్పర్శ తో చెదిరిపోయే నిద్ర కి ఎంత అదృష్టం.
చాల బాగుంది.
nice one swathammma
chala andam ga vundi mee ekantam.devulapalli gari sunnitatwam mee kavitalo kanipistundi swati.
Visit & Join –
http://www.thenegoodu.com – Telugu Blogs Portal
మీ “ఏకాంతం” కవిత చాలా బగుంది. మీకు మంచి భవుకత వున్నది.
చాలా బాగుంది. ఆకుల మద్య కదలిన నిశ్శబ్ధం అన్ని ఎక్స్-ప్రెషన్ చాల బాగుంది. ఆకుల నడుమ నుండి నీడగా జారిన నిశ్శబ్ధం అంటే ఎలా ఉంటుంది?
– నాగరాజు.
Hi Swetha
This is wilson ur enkantha kavitha chala bagaundi
A Kanthi Leni Ekanthaniki Me Kavithato Kanthini Thechharu
A Kanthi Leni ఏకాంతం ki Me Kavithato Kanthini Thechharu
manchi padachitraalunnaayi. muginpu inkaa baagaa raayochchEmO anipinchindi.