
కదులుతున్న రైలు కిటికీలోంచి కనిపించింది చాలనిపించక
ఆరాటపడి గుమ్మం దగ్గరికి పరిగెట్టుకు వచ్చినా
కొన్ని క్షణాల్లో వీడ్కోలు తప్పదని తల్లడిల్లే నన్ను చూసి
దిగులు మబ్బుల బరువు చేత కాబోలు
ఈ సాయంత్రం ఇలా కదలక నిలిచిపోయింది.
* శ్రీరామ్ గారి ఫొటో కి నా వ్యాఖ్య