అంతర్వాహిని పై వ్యాఖ్యలు:

రాసినది: subrahmanyam
liked it

రాసినది: chavakiran
6.5/10

రాసినది: కొత్త పాళీ
Beautiful.

కనుల క్షేత్రంలో నిద్రకీ నీటికీ మధ్య యుద్ధం ..

fantastic!!!

రాసినది: Nagaraju
చాల చక్కటి అనుభూతి కవిత.ఈ కవితని నేను రాస్తున్న వాస్యంలో ఉదాహరించి, వివరించొచ్చా? అలాగే కొన్ని మార్పులు సూచించవచ్చా?

– నాగరాజు.

రాసినది: radhika
మీరు కవిత రాయడం ఏమిటో గానీ నిన్నటి నుండి మీ కవితలో చెప్పినట్టు గా నాకు జరుగుతుంది.అలా వెంటాడేది జ్ఞాపకం కాదు….మీ ఈ కవితే

రాసినది: Prasad Charasala
మీ వివరణ తో మళ్ళీ చదివితే మీ కవిత మరింత అందంగా శోభిళ్ళింది.

–ప్రసాద్

http://blog.charasala.com

రాసినది: Sudheer Kothuri
బావుంది! మీరు చాలా బాగా వ్రాస్తారు!

రాసినది: swathi
ఇది నేను కొంఛం అబ్సర్డ్  గా రాసినట్టున్నాను. ఏదేమైనా మీకు అర్ధమయ్యేలా చెప్పటానికి ప్రయత్నిస్తాను.

ఒక ప్రేమలోనో, విరహం లోనో, దాని వల్ల కలిగిన విషాదం లోనో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు ఏ పని చేస్తున్నా అవే తలపులు మనసులో ఎదో ఒక మూలన కదలాడుతూనే ఉంటాయి.

రాత్రి నిద్ర లో కలాలా వచ్చి ఉదయం అదే కలని అలోచన గా కొనసాగిస్తూ మేల్కొంటాం.

ఉదయం దాదాపు అలోచనలు ఆహ్లాదం గానే ఉంటాయి.

తర్వాత పనిలో పడినప్పుడు అంత హడావిడి లోనూ అప్పుడప్పుడు తలపులు కలుగుతూ ఉండటం..

అలసట గా ఉన్నప్పుడు ఆ విషాదం తాలుకు బాధ కొద్దిగా ఆ అలసట కి తోడవుతుంది.

ఛదువుకుంటున్నా, పాటలు వింటున్నా వదలవు..

ఇక చివరికి శారిరకమైనా, మానసికమైనా ఏ బాధైనా రాత్రి పూటే ఉధృతం గా ఉంటుంది.

నిద్ర పోబోయే ముందో, నిద్ర మధ్యలో మెలకువ వచ్చో, ఆ సమయం లో ఉండే నిశ్శబ్ధం వల్ల పూర్తి ఏకాంతం చిక్కటం వల్లా ఒక nostalgic feeling వల్ల విపరీతమైన కన్నీళ్ళు వస్తూ ఉంటాయి.

రాసినది: విహారి
chakka gaa vundi

విహారి

http://vihaari.blogspot.com

రాసినది: కిరణ్ కముజు
ఉనికి లో ఉన్న జ్ఞాపకం కలలోకి వచ్చిందా లేక అప్పుడే కలలో పుట్టిందా!

లేదు మొదటిదే అయి ఉంటుంది.

‘కనుల క్షేత్రం లో నిద్ర కి నీటి కి జరిగే యుద్ధం లో’

చాలా అద్భుతంగా రాశారు.