వాళ్ళ కోసమే.. పై వ్యాఖ్యలు:

రాసినది: కె.మహేష్ కుమార్
మా ఆవిడ మావాడికోసం ఉద్యోగం మానేసింది. తను ఉద్యోగం మానేసే సమయానికి నాకొచ్చే జీతంకన్నా తన జీతమే ఎక్కువ. కానీ మానేసింది. ఆ సమయంలో తను చెప్పిన సమాధానం “I have a bigger and better job to attend to” అని. ప్రస్తుతం అవినాష్ బాధ్యతతోపాటూ ఇల్లూ, నా అర్థిక ప్లానింగ్ అన్నీ తనే చూసుకుంటుంది.

ఇలాంటి నిర్ణయాలు పూర్తిగా ధృక్కోణానికి సంబంధించిన విషయాలుగా అనిపిస్తాయి.

రాసినది: సతీష్ యనమండ్ర
నమస్కారం స్వాతి గారు, బాబు పుట్టినట్టు చదివాను మీ పునరపి ప్రణయం లో. మేనల్లుడు ఎలా వున్నాడు? మీ బ్లాగ్ ని ఇవాళే చూసాను. చాలా బాగుంది. తెలుగు కవిత్వానికి పెద్ద పీట వేసిన మీరు అభినందనీయులు. నేను కూడా ఒక చిరు ప్రయత్నం మొదలు పెట్టాను. నా బ్లాగ్ ని నన్నూ ఆశీర్వదించండి. వీలయితే మీ అమూల్యమైన సలహాలను తెలియబరచండి. ప్రస్తుతం నేను కూడా పుత్రికోత్సాహం లో వున్నాను ( నా బ్లాగ్ ఇప్పుడు నాకు కూతురు అయిపొయింది ).

ఇలా ఇంక మంచి మంచి కవితలు వ్రాస్తూ వుండండి.

వుంటా మరి,

మీ ఈ – తమ్ముడు

సతీష్ యనమండ్ర

రాసినది: bollojubaba
మీ కవిత దానికి స్పందనలు చూసాను

నా భార్య మా హోం మేకర్. ఒక్కోసారి మాకే అనిపిస్తుంది.  ఇంకో చెయ్యి కూడా ఉంటే పిల్లలకు ఇంకొంచెం మంచి బట్టలు కొనచ్చుకదా, ఇంకొంచెం పెద్దస్కూల్ లో చదివించొచ్చుకదా, ఇంకొంచెం ఖరీదైన వినోదాన్నివ్వచ్చు కదా, ఇంకొంచెం విలువైన వస్తువులను సమకూర్చగలం కదా అని.  కానీ వీటన్నిటిని అతీతమైన తృప్తిని పొందుతున్నామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.  బహుసా అలా అనుకోక పోతే సంతోషంగా బతకలేమేమో?

అద్దంలో చూసుకుంటే మనమొటిమలు మనకు పెద్దవిగా కనిపించినట్లు మనంతప్ప మిగిలినవాళ్లందరూ ఎక్కువ సుఖపడిపోతున్నారనుకోవటం ఈ సృష్టి చమత్కారమేమో?

బొల్లోజు బాబా

రాసినది: chandu
bagundi

pillala balyanni dooramchese parents eppudu marataro……??

idi dabbu meeda moju

dabbu potundi elaa  poyindo alage vastundi kani blayam tirigi vastunda tirigi ivvagalara

alochinchali

రాసినది: కిషోరు
ఆహా! చాలా రోజులకి ఒక మంచి టపా చదివాను అన్న అనుభూతి కలిగింది.

రాసినది: Sudhakar
Chala baga rasarandi. Hats off to you!!!

రాసినది: lalitha
ఇంట్లో ఉండే తల్లి మాత్రమే ఉత్తమమైన తల్లి అనేది సమర్థనీయం కాదు.

నిజానికి పిల్లలు పుట్టాక ఉద్యోగం చేయడమా వద్దా అని

ఎంచుకో గలిగే అవకాశం ఉండ గలగాలి అందరికీ అనిపిస్తుంది  .

ఎంతో మందికి ఈ అవకాశం ఉండదు.

ఆర్థిక అవసరాల కోసం తప్పని సరిగా ఉద్యోగం

చెయ్యవల్సిన వారు చాలా మంది ఉంటారు.

ఇంకొక సమస్య అంత పెద్దది కాక పోయినా, పెద్ద్దగా అనిపించకపోయినా,

నాణానికి అవతల వైపు చూస్తే ఉత్సాహం ఉండీ ఇంట్లోనే ఉండీ పోవల్సి

వచ్చే వారు కొందరు ఉంటారు. అలా ఉండిపో వలసి వచ్చినప్పుడు

ఆ తల్లిలో మానసికంగా అశాంతి పెరుగుతుంది. అదిఇంట్లో వారిని

అందరినీ బాధ పెడుతుంది.

నాగ రాజు గారు అన్నట్లు, పిల్లలని పెంచండం తల్లి ఒక్క దాని బాధ్యతే

కాదు. అది ఒక్కటే ఆడదాని మొత్తం బాధ్యతా, జీవితమూ కాదు.

భార్యా భర్తలిద్దరూ కలిసి మంచి చెడులు బేరీజు వేసుకొని చూసుకొని

అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నిర్ణయాలు తీసుకొని దానికి

తగ్గట్టు మిగిలిన ఏర్పాట్లు చేసుకోవాలి.

అలాగే రాధిక గారు అన్నట్లు పిల్లలే కాదు, మన తల్లి దండ్రుల /

అత్త మామల అనందాలు, అవసరాలు కూడా మనం తీసుకొనే నిర్ణయాల

మీద అధార పడతాయి, ప్రభావితం చేస్తాయి కూడ.

ఇది నా అభిప్రాయం.

రాసినది: Jabalimuni
వృక్షాలు,జంతువులు తమ జాతిని వుద్ధరించడానికి తమ లింగ తారతమ్యతను గుర్తించి వాటి వాటి విధులను నిర్వర్తిస్తున్నాయి.కీటకాలు కూడా స్త్రీ కీటకం చెయ్యవలసి పని స్త్రీలే చేస్తాయి.పురుష కీటకాలు వాటి పనే అవి చేస్తాయి.కాని మానవ జాతి యీ విషయం విస్మరించి చాల బాధలకు గురి అవుతున్నాది.

జాబాలిముని

రాసినది: radhika
డబ్బు సంపాదనలో పడి మనం మన పిల్లల బాల్యాన్నే కాదు మన తల్లిదండ్రుల ఆనందాన్ని,భవిష్యత్తునూ కూడా దోచేస్తున్నాము.

కవితలో ఆర్ద్రత ఎంతున్నాదని కాదు ఎంత ఆలోచింపచేస్తుందన్నదానినిబట్టి కవిత గొప్పదనం వుంటుంది.ఆ గొప్పదనం మీ ఈ కవితలో వుంది. మీ అభిమానుల లిస్ట్ లో నన్ను మొదట చేర్చుకోండి.

రాసినది: ప్రవీణ్ గార్లపాటి
నాగరాజు గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.

ఆడవారు పని చెయ్యడం, ఆర్థిక స్వాతంత్రం సాధించడం చాలా అవసరం. కానీ పిల్లలకు వారి బాల్యం దూరం చెయ్యడం కూడా శోచనీయమే. దీనికి పరిష్కారం హద్దులు ఎక్కడో తెలుసుకోవడమే. ఒక్కోసారి మన మంచి కోసం కొన్ని త్యాగం చెయ్యాల్సి రావచ్చు. అది సరిగా గ్రహిస్తే అంతే చాలు.