కవిత్వం లో ఒక కేటగిరీ ని భావ కవిత్వం అంటారు కదా.
అది కాకుండ మిగతాది ఎమిటో అని..
ఇంకో రకం గా మౌనాన్ని, స్తబ్దతనీ, భావరహిత స్థితి నీ కుడా కవిత్వీకరించటం చూస్తే అభావం కూడా కవితకి అర్హమే అనిపించి.
ఇదే థీం తో “నిశ్చలాకాశం” అనో ఇంకేదో కొన్నేళ్ళ క్రితం రాశాన్లెండి.
thanks
ఇది సుమ హారం కాదు, కవితా మణిహరం.
ఇవి చాలావా…కాదండి.ఇవి చాలా ఎక్కువ.ఈ కాలం లో ప్రతీ కవితలో ఇవన్నీ ఎక్కడ వుంటున్నాయండి అక్కడక్కడ,అప్పుడప్పుడు తప్ప.
బావుంది. రసాత్మకమైన ఒక్క వాక్యమైనా సరే అది కావ్యమే అనే లక్షణ శాస్త్రం కి భాష్యం లా ఉంది. కాని అభావామైనా పరవాలేదా? ఇదేదో కొత్తగా ఉందే…
–నాగరాజు