సింధువు పై వ్యాఖ్యలు:

రాసినది: సింధు
ఏంటమ్మయ్.. ” సింధు ” అని పెడితే నేను రాయల్టీ అడుగుతానని.. ” వు ” తగాలించావే చివర్న.. [సరదా దురద..  ]…….. కవిత మాత్రం చాలా బావుంది.

రాసినది: ప్రియ అయ్యంగార్
మీ కవితని చదివాను. బాగుంది. ప్రత్యేకించి,

“గవ్వల గనుల అన్వేషణ లో

అందమైన సంపద పోగేసిన ఆశ్చర్యం లో

ఇసుక గూళ్ళు కట్టిన అమాయకపు గర్వం లో

పసితనపు పాటలకు

పరుగులెత్తి పడిన పందేలకు

సేద తీర్చిన సాగర సమీరం.”

నాకు బాగా  బాగా నచ్చింది.

రాసినది: subrahmanyam
కొత్తదనం లేదు. మరింత క్లుప్తత, సరళత అవసరం. శబ్దలౌల్యం వద్దు. సాధ్యమైనంత

సూటిగా, సరళంగా రాయడానికి ప్రయత్నించండి.

రాసినది: వింజమూరి విజయకుమార్
“మూసిన తలుపుల మనసు గదిలో విరహాగ్ని విశ్వహోమ జ్వాలగా ఉద్దీపితమై నన్ను దహించి బాధిస్తోంది” అంటూ ఓ పేజీడు లేఖా సాహిత్యం రాసి పెట్టాను ఓ రచయిత్రికి చాన్నాళ్ళ క్రితం ఓ రోజు ఓ ప్రయోజనార్థం నన్ను అడిగితే.  ఈ బ్లాగులోని సమీప తీరాలు టపా అటువంటి ఓ కన్నెపిల్ల విరహం తరహా అనుకుంటే. . . ఇక ఈ సింధువు గురించి. . .

ఇది మనిషికీ, బాల్యానికీ, మనసుకీ, సముద్రానికీ కడకి చావుకి సైతం లంకె వేసిన సుకుమారమైన కవిత.  “గవ్వల గనుల అన్వేషణ లో అందమైన సంపద పోగేసిన ఆశ్చర్యం లో ఇసుక గూళ్ళు కట్టిన అమాయకపు గర్వం లో” యింతకి మించి బాల్యాన్ని, దాని అమాయకాన్ని సారస్వతంలో ప్రయోగించదగిన వాక్యాలు బహుశా వుండవేమో.  ఇంత గంభీరంగా మొదలైన ఈ కవితలోని రెండవ చరణం కొంత పేలవంగా మామూలుగా వుంది.  ఇటువంటి దగ్గర కవయిత్రి మరి కొంత శ్రద్ధ తీసుకుని వుంటే బావుండేది. తర్వాత, మూడవది.

“అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి” అనే సీతాకోకచిలుక చిత్రంలోని కమ్మని పాటని గుర్తుకుతెస్తుందీ మూడవ చరణం. “చిత్తమంతా చింతలు ముప్పిరిగొని ఒకదాన్నొకటి ఢీకొని ఒక్కో అల ఉద్రేకం తో ఎగసిపడి మరో తరగ ఇక ఎగరలేక విరిగిపడి ఆటు పోట్ల అంతస్సంఘర్షణ నిదర్శనం గా కల్లోలపు కడలి.” మరో తరగ ఇక ఎగరలేగ విరిగి పడిందట. మనసు కేంద్రంలోంచి ఒకటొకటిగా తొమొకటిగా పైకి లేచే భావాలను,  భావజాలూలనూ, conflict నూ యింత నిష్టూరంగా సముద్రపుటలతోగాక యిక దేంతో పోల్చగలం?

“నానాటి బ్రతుకు నాటకమూ” అంటూ కడకి కడతేర్చే ‘కడలి’ ప్రత్యక్షమోతుంది ఈ చివరి చరణంలో.  ఘడియో క్షణమో. . . అంటూ  సుడిగుండాలతో సునామీలతో మున్నీట ముంచిన మహోగ్ర మహార్ణవం అట.  ఈ ‘మున్నీట’ అనే పదం. . . సమీప తీరాలు టపాలో ‘అనువు’ దొరికితే లాగా సాహితీ హృదయం మాత్రమే ప్రవచించ గల పరిణతి పదాలు.  స్వాతి గారు వయసులోనూ చాలా చిన్న వారుగా తెలియవస్తున్నది.  ఇటువంటి పరిణతి గల చిన్న వయసు వారిని ప్రోత్సహించడం ఏంతైనా మన బాధ్యత. స్వాతి గారిని కూడా  నెలకో, నాలుగు నెలలకో కాకుండా తరచుగా కవితలు రాస్తూండమని కోరుతున్నాను.

రాసినది: radhika
నా బ్లాగులో మీ బ్లాగుకు లంకె వేస్తున్నాను.అభ్యంతరం వుంటే తెలియచేయగలరు.

రాసినది: రానారె
జూన్ నించి అక్టోబరుకి నాలుగు నెలలు.

త్వరలో మీ కొత్త పద్యాన్ని చూడాలి.

రాసినది: కొత్త పాళీ
జూన్ నించి అక్టోబరుకి నాలుగు నెలలు.

త్వరలో మీ కొత్త పద్యాన్ని చూడాలి.

No pressure

రాసినది: raviverma
మరో తరగ ఇక ఎగరలేక విరిగిపడి

ఈ ప్రయోగం నాకు చాలా నచ్చింది. చాలా విస్తారమైనవాటిని చాకచక్యంగా ఒడిసిపట్టుకుని కొన్ని పదాల్లో బాగా చెప్పారు.

శ్రీధర్.

http://chelam.blogspot.com

http://sridharchandupatla.blogspot.com

రాసినది: Srini
Really superb. Very touching & read a nice telugu poem after long time.

రాసినది: Bhanu
mee blog name mee abhiruchini pratibimbistoondi. mee kavithvam baagundi.abhinandanalu. i invite you to my blog lalithya.blogspot.com