తనువుని తెంపిన
తొలకరి మొలక
తరువుగా మారాలని
తడిమట్టి తపస్సు
విరబూసిన పరిమళాల్ని
చిరుగాలిపై రువ్వుతూ
మూలాల్ని దాచిన
మొక్క మిడిసిపాటు
తానెన్నటికీ చూడలేని
వసంతాలను వర్షిస్తూ
లోతుగా ఎదుగుతున్న
వేరు వినమ్రత
—————-
మొదటి ప్రచురణ పొద్దులో
తనువుని తెంపిన
తొలకరి మొలక
తరువుగా మారాలని
తడిమట్టి తపస్సు
విరబూసిన పరిమళాల్ని
చిరుగాలిపై రువ్వుతూ
మూలాల్ని దాచిన
మొక్క మిడిసిపాటు
తానెన్నటికీ చూడలేని
వసంతాలను వర్షిస్తూ
లోతుగా ఎదుగుతున్న
వేరు వినమ్రత
—————-
మొదటి ప్రచురణ పొద్దులో
చాలా బాగారాశారండీ..
అద్భుతంగా వుంది….కంగ్రాట్స్….
ఆఖరుది బాగా నచ్చేసింది!
v.nice expression.
విరబూసిన పరిమళాల్ని
చిరుగాలిపై రువ్వుతూ
మూలాల్ని దాచిన
మొక్క మిడిసిపాటు ….abhinandanalu…Nutakki raghavendra Rao
WOW!
tooooooo good.
chaala chaala bavundi ee kavitha