అవ్యక్తం

fasttrack.gif

నాకేం ఫర్లేదు నువ్వెళ్ళు
అని నేను చాలా సార్లు అన్న
తర్వాత
అటూ ఇటూ చూసి
ఇబ్బందిగా కదిలి
చిన్నగా నిట్టూర్చి
నువ్వు ఒకడుగు అటు వైపు
వెయ్యగానే
నాకెందుకింత బాధ

-స్వాతి

ప్రకటనలు

About Kalhara

Hi, I am swathi from Hyderabad, India. Interested in reading and writing down few thoughts.
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

One Response to అవ్యక్తం

  1. చింతు అంటున్నారు:

    ఎన్నో సార్లు నేను అనుభవించిన ఆ బాధ ను మరో సారి గుర్తు తెచ్చినందుకు…అభినందనలతో

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s