లిపి

eyes.JPG

 ఊహలతో బరువెక్కి
 వాలినప్పుడు
 కలలు పొంగి కదిలినప్పుడు
 ఎదురు చూపుల్ని
 ఏమార్చినప్పుడు
 దిగులు దారుల్లో
 వెతికినప్పుడు
 నీటి సుడులై కరిగినప్పుడు
 తడి మెరుపులు
 మెరిసినప్పుడు
 ఉద్వేగపు వొడిలో
 సోలినప్పుడు
 మాటలెందుకులే కనులకు
 చూపుల లిపి ఉండగా.

-స్వాతి

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

One Response to లిపి

  1. చింతు అంటున్నారు:

    కవిత బాగుంది.మీ అంత కాకపోయినా ఏదో నేను వ్రాసానని…
    http://krishnadevarayalu.blogspot.com/2006/01/blog-post_11.html
    చదివి మీ అభిప్రాయం తెలుపగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s