ఎన్నాళ్ళు ఈ కలం కదిలి..

Grass-Dew.jpg

ఎన్నాళ్ళయింది నేస్తం,
సూర్య తేజాలకు సుప్రభాతాలు పలికి,
అసుర సంధ్యల ఆహ్లాదాన్ని ఆస్వాదించి,

ఎన్ని వసంతాలైంది,
కోవెల గోపురాల పైనుంచి గోరువంకలను గుండె లోగిలికి ఆహ్వానించి,
కొబ్బరాకుల చల్లదనాల్లో వెన్నెల రాత్రులను నిద్రపుచ్చి,

ఎన్ని ఋతువులు దాటింది,
తొలకరి చినుకుల్లో మన నవ్వులు చిగురించి,
చైత్రపు కోయిల తో జంట స్వరాలు పలికి,

ఎన్ని యుగాలు గడిచింది,
ఈ మనో విపంచిక ఒక్క సుధా స్వరాన్ని పలికి,
ఈ ఊహా కుసుమం ఒక్క మకరంద బిందువు చిలికి.

-స్వాతి

ప్రకటనలు

About Kalhara

Hi, I am swathi from Hyderabad, India. Interested in reading and writing down few thoughts.
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

3 Responses to ఎన్నాళ్ళు ఈ కలం కదిలి..

 1. Brahmam అంటున్నారు:

  SWathi
  I didnt expect that u r such a good writer,
  really i feel Jealousy!
  its good

 2. చింతు అంటున్నారు:

  ఇంత చక్కని కవిత చదివి ఎన్ని రోజులైయిందో!!!మీకు ఎలా చెప్పను నా హృదయపు ఆనందాక్రందన.ధన్యవాదాలతో…చింతు.

 3. చింతు అంటున్నారు:

  ఇంత చక్కని కవిత చదివి ఎన్ని రోజులైందో!!!మీకు ఎలా చెప్పను నా హృదయపు ఆనందాక్రందన.ధన్యవాదాలతో…చింతు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s