మరోసారి

 cplenew2.jpg

ఈ మాఘ మాసపు మొదటి ప్రణయోదయాన,

సుమలతలన్నీ హేమలతలై
అరుణ వర్ణం స్వర్ణార్ణవమై..

ఆహ్వనించగానే.

నిన్నటి నీరెండ నీడల్లో
నళినీ దళాలపై నవ్వుల బారుల్లా సాగిన

మన సాయంకాలపు సాన్నిహిత్యాన్ని సైతం మరచి
మరోసారి కొత్తగా పరిచయమవుదామా…

-స్వాతి
ప్రేరణ : Gumrah అనే పాత హిందీ సినిమా పాట

“Chalo ek bar phir se

ajnabi ban jaye hum dono..”

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

2 Responses to మరోసారి

 1. త్రివిక్రమ్ అంటున్నారు:

  నాకు హిందీ రాదు. కానీ మీ తెలుగు కవిత నాకు చాలా బాగా నచ్చింది. మంచు తెరలు విచ్చుకునే మాఘ మాసం లో, బంగార్రంగులోకి మారిన పండుటాకులు పుడమితల్లిని దుప్పటిలా కప్పి వేసే మాఘమాసంలో సాక్షాత్కరించేది స్వర్ణార్ణవమే కద?

  “నిన్నటి నీరెండ నీడల్లో నళినీ దళాలపై …”
  చక్కటి భావన.

 2. Veeven అంటున్నారు:

  మిమ్మల్ని పుస్తకపురుగు కుట్టినది, నివారణ మరియు ఇతర వివరాలకు పుస్తకాల పురుగు కుట్టింది చూడండి.

 3. charasala అంటున్నారు:

  “మరోసారి కొత్తగా పరిచయమవుదామా…”
  పరిచయమయ్యాక మామూలయ్యే స్నేహం కంటే విరిసీ విరియని తొలి ప్రేమలో మాధుర్యమే మాధుర్యం. — ప్రసాద్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s