పుస్తకాల పురుగు

వీవెన్ బుద్ధిగా ఉండడు కదా! నాకు పుస్తకాల పురుగు కుట్టించాడు. అంతే కాకుండా ఇంకో ఇద్దరికి నేను కుట్టించాలని షరతు.ఏం చెయ్యను నేను సుధాకర్, చదువరి గార్లకు కుట్టిస్తున్నాను.
సరే నివారణ కోసం నేను చదివే పుస్తకాల గురించి రాస్తున్నా.
– ఈ మధ్యన "అమరావతి కధలు" పూర్తి చేశా.
మనం చూడని మనకు తెలియని రోజుల్లోని కధలవి.
అమరేశ్వరుని తో, క్రిష్ణ వేణి తో మనకి తెలియకుండానే అనుబంధం ఏర్పడుతుంది అవి చదువుతుంటే.
అమాయకపు పల్లె జీవనం, నీతి తో ముడిపడిన గుణపాఠం,
రచయిత లోక జ్ఞానం అన్నీ చూడొచ్చు.

– My experiments with truth చదువుతున్నా.
ఒక సామాన్య బలహీనతలున్న సాధరణ వ్యక్తి జాతిపిత గా మారిన క్రమం ఎంతో ఆసక్తి దాయకం.
గాంధీ లోని నాయకత్వ లక్షణాలు బయటపడిన పరిస్థితులు తదితర అంశాలు తెలుసుకోదగ్గవి.
– "How to have a beautiful mind" by Edward.De.Bono  దాదాపు పూర్తి కావచ్చింది.
This book deals with discussion techniques, how to get more out of meetings, how to get rid of traditional argumentative type of discussions and the some new things about perceptions.

ఇవి కాకుండా నాకెప్పుడూ నచ్చే పుస్తకాలు కొన్ని..
విజయానికి ఆరోమెట్టు – యండమూరి
7 habits of higly effective people – Stephen R Covey(ఇది పూర్తి గా చదవలేదు)
గీతాంజలి – చలం అనువాదం
స్వీట్ హోం – రంగనాయకమ్మ
అమృతం కురిసిన రాత్రి- తిలక్
మధురాంతకం రాజరాం కధలు
ముని మాణిక్యం లక్ష్మి నరసింహారావు గారి హాస్యం.

ప్రకటనలు
This entry was posted in మాటల తోట. Bookmark the permalink.

5 Responses to పుస్తకాల పురుగు

 1. anveshi అంటున్నారు:

  sankara manci satyam gaari amaravati kadhalu yi madhye konni online cadiva chala bagunnayi.
  munimaaNikyam gari kaantam kadhalu chakkani hasyampu
  giligintalu.
  🙂

 2. chavakiran అంటున్నారు:

  Where are your victims?

 3. swathikumari అంటున్నారు:

  Chaduvari got rid of the bookworm in his blog. Sudhakar is yet to find the remedy It seems.

 4. Sudhakar అంటున్నారు:

  Thanks for this purugu concept :-), I did that to 2, 3 people already, but they do not have blogs yet, i think I should use my blog purugu 🙂

 5. కిరణ్ కుమార్ చావా అంటున్నారు:

  బ్లాగు పురుగు కాంచెప్టు బాగుంది

  సుధాకర్ గారూ మొదలుపెట్టండి మరి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s