(హ)వర్షోల్లాసం

images.jpg

ఒక చిరు చినుకు రాలినప్పుడు
నా పసి మనసు పరుగులు తీస్తుంది.

మెరుపు మెరవగానే
ఉలికిపాటుతో ఉద్విగ్నపడుతుంది

కిటికీ తెరిచానో లేదో
మనసు కూడా తడిసి ముద్దబంతవుతుంది.

చూరు కింద మా తెల్ల కోడి
రెక్కల కింద పిల్లల్ని ప్రేమ తో తడిపేస్తుంది.

నేను నాటిన విత్తనం
ఆరుబయట మొలవటానికి ఆరాటపడుతుంది.

వాన వెలుస్తుండగానే
నా స్మృతుల రంగులన్నీ హరివిల్లుగా మారిపోతాయి.

-స్వాతి

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

7 Responses to (హ)వర్షోల్లాసం

 1. srinivasu అంటున్నారు:

  chala bagundi…

 2. Srinivasa Raju Datla అంటున్నారు:

  మీ (హ)వర్షోల్లాసంలో నేనూ తడిసిపోయాను.

 3. Chinthu అంటున్నారు:

  naa kallallo nijangaane kanneti varsham kuripinchaaru…chooru kinda thella kodi & pillalanu choopi…Thanks!!!

 4. Kalpana అంటున్నారు:

  chaaaala bagundi swathi

 5. Kalpana అంటున్నారు:

  chaaaala bagundi. Varsham kurisinappudu kalige feeling chala baaguntundi nee kavithalage.

 6. charasala అంటున్నారు:

  ‌మీ కవితలన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ప్రతి కవితకూ మీరు ఎన్నుకున్న చిత్రం చాలా బాగుంది. చిత్రానికి కవిత, కవితకు చిత్రం వన్నె తెస్తున్నాయి. ఇంత మంచి చిత్రాలు మీకెక్కడ దొరుకుతున్నాయి? కొంపదీసి మీరు చిత్రకారులు కూడానా?
  — ప్రసాద్

 7. swathikumari అంటున్నారు:

  ఏదో బొమ్మలు కూడా వేస్తాను కానీండి.. ఇవి నేను వేసినవి కాదు.. మీరన్నాక అనిపిస్తుంది నేను వేసినవి కూడా పెట్టి చూద్దాం అని.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s