షాయరీ

lady_camel_sm.jpg

Aansun se palke bhigo leta hoon
Yaad teri aati hai to ro leta hoon
Socha ki bhula doon tujhe magar,
Har baar faisla badal deta hoon.

In Telugu : నీ జ్ఞాపకం రాగానే
కన్నీళ్ళతో కనురెప్పల్ని
తడిపి
బాధని చెరిపేస్తాను.
కానీ నిన్ను
మర్చిపోవాలనుకుని
ప్రతిసారీ నిర్ణయం
మార్చుకుంటాను..

Koi shaam aati hain tumhari yaad lekar,
koi shaam jaati hain tumhari yaad dekar,
hamein to us shaam ka intezaar hai
jo aaye tumhe saath lekar

In telugu: కొన్ని అందమైన
సాయంత్రాలు నీ జ్ఞాపకాన్ని
తీసుకుని వస్తాయి
కొన్ని బరువైన సాయంత్రాలు
నీ గుర్తుల్ని తీసుకెళ్ళి
పోతాయి
కానీ నేను ఆశగా ఎదురు
చుసేది, ఒక నమ్మలేని
సాయంత్రం
నిన్ను తనతో తీసుకు
వస్తుందని..

* సురేష్ సహాయం తో చేసిన స్వేచ్చానువాదాలు

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

8 Responses to షాయరీ

 1. Chinthu అంటున్నారు:

  వాహ్ వాహ్ …!

 2. soumya అంటున్నారు:

  ఎలా స్వాతి అంత అందంగా రాయగలుగుతున్నావ్.చదువుతుంటే ఎక్కడో మనసు గదుల్లో నిక్షిప్తమై వున్న ఙ్నాపకాలను తట్టి లేపినట్లుంది.చదివినకొద్దీ చదవాలనిపిస్తుంది. అంతా okkasaarae చదివేయాలనిపిస్తుది(అత్యాశ కాదు కదా)కాని మొత్తం ఒక్కసారె చదివేస్తె ఆనందం అంతా ఒక్కసారిగ అవిరైపొతుందేమో అని భయమేస్తుంది. అలా అని చదవక పోతె అదే అనందం కరిగి చేజారిపొతుందేమో అని అనిపిస్తుంది.ఏది ఏమైన గజిబిజి గా పరచుకొని వుండే అక్షరాలకు నీ భావం అనే దారాన్నిచేర్చి అక్షర మాలికలల్లుతూ మమ్మలరిస్తున్న నీ ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా వుండలేక పోతున్నా.

 3. Dileep అంటున్నారు:

  Hi swathi that’s very very nice…thanks for ur convertion into Telugu keepit up.

 4. Nayeem అంటున్నారు:

  surat ki sunnati hai tu
  aankhom ki chandini hain tu
  magar gair ki amanat hain tu

 5. Nayeem అంటున్నారు:

  pyaar kiya hai
  dil diya hai
  khaboon mein ghoom na sikha hai
  jeena sikha hai
  akela rahna sikha hai
  marna pad raha hai
  yeh rab ka karamat hai
  soche to sab ulta hai
  magar jeena to padta hai

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s