నిన్న రాత్రి

790-love.jpg

అర్ధరాత్రి అవుతుందని పడుకోబోతుండగా ఎందుకో కీట్స్ గుర్తొస్తాడు. జీవితం చిన్నది అనుకోగానే నిన్ను చూడాలనిపిస్తుంది. కొన్ని గంటలేగా అయింది అంటావ్.. నేను మాత్రం ఏం చెయ్యను ఉన్నట్టుండి అలా అనిపిస్తే. డైరీ మూసి, పక్క సర్దుకుని, గోళ్ళు గిల్లుకుని, పైకప్పుని చూసి ఎన్ని చేసినా ఈ కన్నీళ్ళు చెప్పా పెట్టకుండా ఎక్కడో రాలి పడతాయి.
ప్రతీ రాత్రీ రేప్పొద్దున నిన్ను చూడ్డం కోసం కళ్ళు మూసేసి, ఆలోచనల్ని ఆపేసి, కలల్ని కవితల్ని దాటేసి..
ఏంటి ఏమీ అర్ధం కాలేదా? అందుకే అనేది మొద్దు అని
ఉక్రోషమా సంతోషమా..
మాట్లాడకుండా ఇలా ఎందుకు రాస్తావ్ అంటే గొంతుకేదో అడ్డుగా ఉంటే ఏం మాట్లాడను!!

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

11 Responses to నిన్న రాత్రి

 1. Raem అంటున్నారు:

  baagundhi …

  intaki kalhara meaning enti ??

 2. samba అంటున్నారు:

  it waws very nice and good

  keep it up

 3. Ram's అంటున్నారు:

  Nice one swathi!!

 4. Ismail అంటున్నారు:

  “గుండె గొంతులోన కొట్లాడుతాది!” గుర్తొచ్చింది మళ్ళీ.థాంక్స్!

 5. jaya అంటున్నారు:

  chaala bagundi!!!!!!

 6. radhika అంటున్నారు:

  chala chala andamayna bahavana.anta kanna andamyna varnana.

 7. Uma అంటున్నారు:

  నిజంగా గుండెకు హత్తుకు పోయేలా వుంది. ఇంతకీ కీట్స్ అంటే ఎవరు?

 8. thapasvi kishore అంటున్నారు:

  supeerb!!!!!

 9. పింగుబ్యాకు: Telugu Bloggers: Smt Swathikumari « Paradarsi పారదర్శి

 10. koteswari అంటున్నారు:

  chala bagundi. ni kavitha chaduvuthuta na college days guruth vachai.
  ok
  bye

 11. rambo అంటున్నారు:

  chaala bagundi.
  yenduko chinnappudu rojulu gurthochayi.
  marchi poyina sahityabhilashanu thatti lepinatlu ayindi.
  okka kshanam aagi alochimpa chesela vundi.

  ee kaalam lo bhava kavithvama..?
  wonderful. thank you very much!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s