పునరపి ప్రణయం

ఇలా జరుగుతుందని విన్నప్పుడు నేను నమ్మలేదు.

కానీ కొన్ని అనుభూతులు అనుభవైకవేద్యాలే కదా!

అసలింతకీ ఏం జరిగిందంటే మా పెళ్ళయ్యి దాదాపు ఏడాది కావొస్తుండగా అంటే మొదటి పెళ్ళి రోజుకు ముందే అతను నా జీవితం లోకి వచ్చాడు.

 రోజు రోజు కీ సాంద్రత పెరిగే భావం.. అది ప్రేమే ఐతే.. అవును తప్పుకోలేని, చూపు తిప్పుకోలేని ప్రేమలో పడిపోయా. అంత అందమైన కళ్ళు, విల్లు లాంటి పెదవులు,ఆకట్టుకొనే నవ్వులు.

అనుబంధానికి కాలం కూడా ఒక కొలమానమైతే రెండు నెలల్లోనే ఇంత దగ్గరితనం ఆశ్చర్యమే!

 అవును మరి “ప్రహసిత్” అని నేను పేరు పెట్టిన వాడు నాకు పుట్టి ఇప్పటికి రెండు నెలలే.

* బుజ్జిగాడికి అమ్మనైన ఆనందం లో

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

17 Responses to పునరపి ప్రణయం

 1. ఎన్నాళ్లకు మళ్లీ ఇలా! మొదట మీకు,మీ శ్రీవారికి నా అభినందనలు తల్లిదండ్రులైనందుకు…’ప్రహసిత్’ చక్కటి పేరు. వీలైతే మీ బుజ్జిగాడి ఫోటో ఒకటి పంపండి. మళ్లీ మీ కవితా ప్రవాహానికి ఆహ్వానం! ప్రహసిత్ కు ముద్దులు!

 2. విహారి అంటున్నారు:

  మీకు పుత్రుడు పుట్టినందుకు శుభాకాంక్షలు.
  ఇక మీకు రోజూ ప్రతి రోజు పండగే పండగ.
  ఆనందాలకు హద్దుండదిక.
  వీలయితే మీ అబ్బాయి పేరు మీద ఒక బ్లాగ్ ఓపన్ చేసి అందులో మీ అబ్బాయి రోజూ వారి కార్యక్రమాలు నింపెయ్యండి. మీ బ్లాగు పబ్లిక్ కాకుండా ప్రైవేటు గా వుంచుకొవచ్చనుకుంటా.

  విహారి

 3. అనిల్ చీమలమఱ్ఱి అంటున్నారు:

  శుభాకాంక్షలు

  -అనిల్ చీమలమఱ్ఱి

 4. Prasad Charasala అంటున్నారు:

  అదన్నమాట సంగతి.
  మీకు శుభాకాంక్షలు. ఇక చూడండి రోజులెలా దొర్లిపోతాయో మీకు తెలియకుండా!
  ఈ మద్య మీరు కనపడకపోవాడానికి కారణమేంటబ్బా అనుకున్నా! ప్రహసిత్ ప్రభావమన్నమాట!

  –ప్రసాద్
  http://blog.charasala.com

 5. radhika అంటున్నారు:

  matrutwaanni tanivitiiraa aaswaadimcamdi.punahswaagatam.

 6. Sudheer Kothuri అంటున్నారు:

  hearty congratulations! and all the best…. God bless!

 7. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

  మీకు నా శుభాకాంక్షలు అండి.

 8. నవీన్ గార్ల అంటున్నారు:

  మీకు నా శుభాకాంక్షలు, మరియు చిన్నారి ప్రహసిత్ కు నా ఆశీర్వాదాలు. ప్రహసిత్ అంటే అదేదో నవలలో (మధుబాబుదో లేక చల్లా సుబ్రమణ్యందో) కథానాయకుడి పేరు కదా?

 9. రానారె అంటున్నారు:

  మంచిది.
  ప్రహసితుడంటే ఎవరు? ఆ పదానికి అర్ధం ఏమిటి?
  ప్రహసనం అంటే నాకు తెలుసు. ప్రహసిత్ అంటే మీరు చెప్పాలి.

 10. Venu అంటున్నారు:

  Congratulations Swathi garu. Charasala gari blog chaduvutunte mee comments kanipinchi..alaa alaa mee blog loki vacchesaanu, seems i have found a nice blog.
  🙂

 11. vijaya అంటున్నారు:

  maternity leave tarvata meeru raase modati blaag kachitamgaa mee baabu gurinche untundi ani oohinchinatte jarigindi. ammatanam alaantidi mari!

 12. సుధాకర్ అంటున్నారు:

  ఎన్నాళ్లకు ఎన్నాళ్ళకు…

  మీ ఆనందమయ జీవితం ఇలాగే కలకాలం సాగాలని కోరుతున్నా…హార్దిక శుభాకాంక్షలు. ప్రహసిత్ కు ఆశీర్వాదాలు

 13. viswanadh అంటున్నారు:

  Swati gariki..
  Naa peru viswanadh. nenu ee roje mee blog chusanu. chala chala chala bagundi. nenu inni rojulu career lo padi em miss ayyano telusukunna.
  pote mee abbai peru prahasit kada. Yandamuri navala”prema” lo hero kada.
  naku aa padaniki khatchitamaina ardham teleedu. veelunte cheppandi.

  inta bhavukatha vunna rachnalani ee madhya kaalam lo chavaledu..

 14. చైతన్య.ఎస్ అంటున్నారు:

  స్వాతి గారు శుభాకాంక్షలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s