నిర్వేదన

తనువుని తెంపిన
తొలకరి మొలక
తరువుగా మారాలని
తడిమట్టి తపస్సు

విరబూసిన పరిమళాల్ని
చిరుగాలిపై రువ్వుతూ
మూలాల్ని దాచిన
మొక్క మిడిసిపాటు

తానెన్నటికీ చూడలేని
వసంతాలను వర్షిస్తూ
లోతుగా ఎదుగుతున్న
వేరు వినమ్రత

—————-

మొదటి ప్రచురణ పొద్దులో

ప్రకటనలు

About Kalhara

Hi, I am swathi from Hyderabad, India. Interested in reading and writing down few thoughts.
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

8 Responses to నిర్వేదన

  1. వేణూశ్రీకాంత్ అంటున్నారు:

    చాలా బాగారాశారండీ..

  2. VEERA(satya) అంటున్నారు:

    అద్భుతంగా వుంది….కంగ్రాట్స్….

  3. నిషిగంధ అంటున్నారు:

    ఆఖరుది బాగా నచ్చేసింది! 🙂

  4. Nutakki Raghavendra Rao అంటున్నారు:

    v.nice expression.
    విరబూసిన పరిమళాల్ని
    చిరుగాలిపై రువ్వుతూ
    మూలాల్ని దాచిన
    మొక్క మిడిసిపాటు ….abhinandanalu…Nutakki raghavendra Rao

  5. k.venkata rama krishna అంటున్నారు:

    chaala chaala bavundi ee kavitha

  6. BVV Prasad అంటున్నారు:

    ‘తానెన్నటికీ చూడలేని
    వసంతాలను వర్షిస్తూ
    లోతుగా ఎదుగుతున్న
    వేరు వినమ్రత’
    కవిత బావుంది.. చివరి పాదాలు మరీ నచ్చాయి..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s